Social Icons

Pages

Chitram Bhalare Vichitram - N T R(Sr)


పురాణ పురుషుల్ని వెండితెరపై - శ్రీరాముడు ఇలాగే ఉండేవారేమో?...........శ్రీకృష్ణుడంటే ఇలాగే ఉంటారు అనిపించారు దివంగత నందమూరి తారకరామారావు గారు. పావురాణిక పాత్రల పోషణలో ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. S.P.Balu గారి మాటలలో ............"దానవీర శూర కర్ణ" చిత్రానికి pendyala గారు సంగీతాన్ని సమకూర్చారు. ఆ చిత్రం లో దుర్యధనుడికి, భానుమతికి యుగళగీతం ఉంటుంది. అదే ........."చిత్రం భళారే విచిత్రం" అనే గీతం. ఆ పాటను Madras లో రికార్డ్ చేసారు. అప్పుడు N T R రికార్డింగ్ Theater కి వచ్చి ...........ఆ గీతంలో తను ఎలాంటి హావభావాలు పలికిస్తారో చేసి చూపించారు. అందుకు తగ్గట్టుగా ఆ భావాలు పలికిస్తూ పాడాను. ఇక N T R అంటే శ్రీకృష్ణుడే. "మాయాబజార్" చేసేందుకు ముందు దర్శకుడు K.V.ReddY గారు N T R ని "శ్రీకృష్ణరాయభారం" నాటకానికి తీసుకెల్లారట. Pisapati Narasimhamurthy గారు ఆ నాటకాన్ని Madras లోని సౌందర్యమహళ్ లో ప్రదర్శించారు. అందులో శ్రీకృష్ణ పాత్ర, పీసపాటి నటనను పరిశీలించమని దర్శకులు చెప్పారట.


 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs