పాట : నీతోనే లోకము - నీతోనే స్వర్గము ....
చిత్రం : పెళ్లినాటి ప్రమాణాలు (1958)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల & లీల
పల్లివి : అతడు : ఆ..... ఆ ...
ఆమె : ఆ..... ఆ ...
నీతోనే లోకము నీతోనే స్వర్గము (2)
అదె మన జీవనము.....
అదె మన ఆనందమూ.........
నీతోనే లోకము నీతోనే స్వర్గము...........
చరణము 1 : తనువు నాదిగా మనసు నీదిగా
ప్రేమనగరిలో రేయి పగలుగా...........
పగలె రేయిగా
ఓ చెలీ! నీ చలవే.......... నీతో కొలువే........
నీతోనే లోకము నీతోనే స్వర్గము.........
అదె మన జీవనము..... అదె మన ఆనందమూ.........
నీతోనే లోకము నీతోనే స్వర్గము.........
చరణం 2 : కనులు తెరచినా.......... కనులు మూసినా.......
ఆఫీసులో ఫైళ్లు తెరచినా.......... మరల మూసినా
ఓ సఖీ!నీ తలపే....... నీపై వలపే
నీతోనే లోకము నీతోనే స్వర్గము.........
అదె మన జీవనము..... అదె మన ఆనందమూ.........
నీవేలే నా లోకము......... నీవేలే నా స్వర్గము............