పాట : నాగొంతు శ్రుతిలోన
చిత్రం : జానకి రాముడు (1988)
రచన : ఆత్రేయ
సంగీతం : కె. వి. మహదేవన్
గానం : బాలు & చిత్ర
(అతడు : అ; ఆమె: ఆ)
పల్లవి : అ :నా గొంతు శ్రుతిలోన నా గుండె లయలోన
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా
ఆ: //నా గొంతు//
అ :నా గొంతు శ్రుతిలోన
ఆ: నా గుండె లయలోన
చరణం 1: అ: ఒకమాట పదిమాటలై అది పాట కావాలనీ
ఆ: ఒకజన్మ పదిజన్మలై అనుబంధమవ్వాలనీ
అ: అన్నిటా ఒక మమతే పండాలనీ
అది దండలో దారమై ఉండాలనీ //అన్నిటా//
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ //పాడవే// //నా గొంతు//
చరణం 2: ఆ: ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదురలేపాలనీ
అ: ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలనీ
ఆ: కోరికే ఒకజన్మ కావాలనీ
అది తీరకే మరుజన్మ రావాలనీ //కోరికే//
ఆ: వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా
ఎగిరిపోవాలనీ //పాడవే// //నా గొంతు//
చిత్రం : జానకి రాముడు (1988)
రచన : ఆత్రేయ
సంగీతం : కె. వి. మహదేవన్
గానం : బాలు & చిత్ర
(అతడు : అ; ఆమె: ఆ)
పల్లవి : అ :నా గొంతు శ్రుతిలోన నా గుండె లయలోన
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా
ఆ: //నా గొంతు//
అ :నా గొంతు శ్రుతిలోన
ఆ: నా గుండె లయలోన
చరణం 1: అ: ఒకమాట పదిమాటలై అది పాట కావాలనీ
ఆ: ఒకజన్మ పదిజన్మలై అనుబంధమవ్వాలనీ
అ: అన్నిటా ఒక మమతే పండాలనీ
అది దండలో దారమై ఉండాలనీ //అన్నిటా//
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ //పాడవే// //నా గొంతు//
చరణం 2: ఆ: ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదురలేపాలనీ
అ: ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలనీ
ఆ: కోరికే ఒకజన్మ కావాలనీ
అది తీరకే మరుజన్మ రావాలనీ //కోరికే//
ఆ: వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా
ఎగిరిపోవాలనీ //పాడవే// //నా గొంతు//