పాట : మురిపెము మీర
![]() |
ఎ. పి. కోమల |
చిత్రం : జయసింహ
సంగీతం : టి. వి. రాజు
గానం : ఎ. పి. కోమల
పల్లవి :
మురిపెము మీర మీ కోరిక తీర వారంపిన కానుకలే......
//మురిపెము//
ఏ ఘడియా ఒకే ఇదిగా విరాళిని వేగే కోమలికే
// ఏ ఘడియా// //మురిపెము//
చరణం 1:
తూలీ దిగాలని కూలీ విరీవలె
సోలే చెలిపై జాలిగొని...... జాలిగొని // తూలీ//
మా మారుగ మీకడ నుంచమని //మురిపెము//
చరణం 2:
వరించానుర తపించలేనుర
బిరాన రారా దయుంచరా కనికరించరా //వరించానుర//
అనుకోమలి కూరిమి తీర్చుటకై //మురిపెము//