చిత్రం : చిల్లర దేవుళ్లు
సంవత్సరం : 1977
కథ - మాటలు : దాశరథి రంగాచార్య
రచన : ఆత్రేయ
సంగీతం : కె . వి . మహదేవన్
గానం : యస్ . పి . బాలు
పల్లవి :
ఆ....... ఆ....... ఆ....... ఆ.......
పాడాలనే ఉన్నది
వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే //పాడాలనే//
పాడాలనే ఉన్నది
చరణం 1:
పాడాలంటే హృదయం ఉండాలి //పాడాలంటే//
హృదయానికి ఏదో కదలిక రావాలి //పాడాలంటే//
భావం పొంగాలి .......... రాగం పలకాలి
దానికి జీవం పోయాలి //భావం// //పాడాలనే//
చరణం 2:
పాడానంటే రాళ్లే కరగాలి
ఆ రాళ్లకు నోళ్లోచ్చి కథలే చెప్పాలి // పాడానంటే //
ముసుగులు తొలగాలి ......... మసకలు పోవాలి
గుడిలో దేవత కనుతెరవాలి // ముసుగులు// //పాడాలనే//
సంవత్సరం : 1977
కథ - మాటలు : దాశరథి రంగాచార్య
రచన : ఆత్రేయ
సంగీతం : కె . వి . మహదేవన్
గానం : యస్ . పి . బాలు
పల్లవి :
ఆ....... ఆ....... ఆ....... ఆ.......
పాడాలనే ఉన్నది
వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే //పాడాలనే//
పాడాలనే ఉన్నది
చరణం 1:
పాడాలంటే హృదయం ఉండాలి //పాడాలంటే//
హృదయానికి ఏదో కదలిక రావాలి //పాడాలంటే//
భావం పొంగాలి .......... రాగం పలకాలి
దానికి జీవం పోయాలి //భావం// //పాడాలనే//
చరణం 2:
పాడానంటే రాళ్లే కరగాలి
ఆ రాళ్లకు నోళ్లోచ్చి కథలే చెప్పాలి // పాడానంటే //
ముసుగులు తొలగాలి ......... మసకలు పోవాలి
గుడిలో దేవత కనుతెరవాలి // ముసుగులు// //పాడాలనే//