పాట : హాయిగా మనకింకా స్వేచ్ఛగా
పల్లవి:
ప్రణయ జీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా //హాయిగా//
హాయిగా .... ....
కానుకలివియే ప్రియురాలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా //హాయిగా//
హాయిగా .... ....
చరణం 1:
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా //చెలిమి//
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా ....... హాయిగా .... ....
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా ....... హాయిగా .... ....
చరణం 2:
నీ వలపూ నా వలపూ పూలమాలగా //నీ//
నీవు నేను విడివడనీ ప్రేమమాలగా
నీవు నేను విడివడనీ ప్రేమమాలగా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా ....... హాయిగా .... ....
చరణం 3:
కలలె నిజముకాగ కలకామొకటిగా //కలలె//
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా //హాయిగా//
హాయిగా .... .... స్వేచ్ఛగా .... .... హాయిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా //హాయిగా//
హాయిగా .... .... స్వేచ్ఛగా .... .... హాయిగా