చిత్రం: బొబ్బిలి యుద్ధం
సంవత్సరం: 1964
రచన: జూనియర్ సముద్రాల
గానం: భానుమతి
సంగీతం: యస్. రాజేశ్వరరావు
పల్లవి:
శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా (2)
సిరులు యశులు శోభిల .... దీవించు మమ్ములా //శ్రీకర//
చరణం 1:
కాకతీయ వైభవం .... హంపీ వేంగీ ప్రాభవం (2)
కన్నతండ్రి కలలు నిడి
మా కన్నతండ్రి కలలు నిండి .....
కలకాలం వర్ధిల్లగా...... //శ్రీకర//
చరణం 2:
పెరిగీ మా బాబు వీరుడై .. ధరణీ సుఖాల ఏలగా (2)
తెలుగు కీర్తి తేజరిల్లి
తెలుగు కీర్తి తేజరిల్లిదిశలా విరాజిల్లగా //శ్రీకర//